ఇస్కపల్లి గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం

83చూసినవారు
ఇస్కపల్లి గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం
మర్రిపాడు మండలం ఇస్కపల్లి గ్రామంలో నూతనా వాటర్ ప్లాంట్ ను టీడీపీ మండల మాజీ అధ్యక్షులు శాఖమూరి నారాయణ బుధవారం ప్రారంభించారు. వాటర్ ప్లాంట్ ప్రారంభంలో టీడీపీ నాయకులు అరిక పెద్దిరెడ్డి, ఎలాగల వెంకటేశ్వర్లు, మధుసూదన్ రెడ్డి, గుర్రం నాగేశ్వరరావు, దుద్దుగుంట జయరామిరెడ్డి, గుమ్మా రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అరిక పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్