జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

1080చూసినవారు
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
సంగం మండలం తరుణవాయి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నెల్లూరు నుండి సంగం వైపు వస్తున్న బైకును ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్