ఆర్టీసీ ఉద్యోగి రిటైర్మెంట్ కార్యక్రమం

82చూసినవారు
ఆర్టీసీ డ్రైవర్ గా దాదాపుగా 30 సంవత్సరాలు విధులు నిర్వహించిన పటాన్ నబి ఖాన్ ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు డిపో అధికారులు శనివారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆయన 30 సంవత్సరాలు విధులు నిర్వహించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, సహ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.