మర్రిపాడు లో ఇసుక స్టాక్ డిపో ప్రారంభం

60చూసినవారు
మర్రిపాడు లో ఇసుక స్టాక్ డిపో ప్రారంభం
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల సమీపంలో ఉన్న ఇసుక స్టాక్ డిపోను మైనింగ్ డిడిఏ శ్రీనివాస్ కుమార్, ఆర్డిఓ మధురత ప్రారంభించారు. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానం తీసుకువచ్చిన నేపథ్యంలో రవాణా, లోడింగ్ ఖర్చులు తప్ప ఇసుక ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఈ నూతన ఇసుక పాలసీని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్