దుర్గమ్మ సన్నిధిలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం

56చూసినవారు
దుర్గమ్మ సన్నిధిలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం
ఆత్మకూరు ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం ఉమ్మడి కృష్ణాజిల్లా శ్రీ దుర్గమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పుట్టినరోజు నాడు కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకుని అమ్మ ఆశీస్సులు అందుకోవడం మనసుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్