రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిన టిడిపి నేతలు

75చూసినవారు
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిన టిడిపి నేతలు
ఆత్మకూరు ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరులోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కృషిచేసిన నాయకులు కార్యకర్తలకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్