స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం

84చూసినవారు
స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి సాక్షాత్కారం
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. స్వర్ణరథోత్స‌వంలో ఈవో జె. శ్యామలరావు దంపతులు, ఎస్ఇ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆల‌య అర్చకులు బాబుస్వామి, భ‌క్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్