గూడూరు డీఎస్పీ బదిలీ

68చూసినవారు
గూడూరు డీఎస్పీ బదిలీ
రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీల బదిలీలలో భాగంగా గూడూరు డీఎస్పీ బదిలీ అయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తున్నట్లు డీజీపీ కార్యాలయం నుండి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గూడూరు డీఎస్పీ ఎం. సూర్యనారాయణ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అయితే గూడూరుకు నూతన డీఎస్పీని ఇంకా నియమించలేదు.

సంబంధిత పోస్ట్