కందుకూరు: డీఎస్పీని ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్యులు

73చూసినవారు
కందుకూరు: డీఎస్పీని ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్యులు
కందుకూరు డిఎస్పి ఏ శ్రీనివాసులు దంపతులు స్థానిక పట్టణంలో ఉన్న వాసవి నగర్ వినాయకుని ఆలయంలో వినాయక స్వామికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి నగర్ కమిటీ, ఆర్య వైశ్యులు డీఎస్పీ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి దంపతులను వాసవి నగర్ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్