కందుకూరు: టిడిపి కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే ఇంటూరి

63చూసినవారు
కందుకూరు: టిడిపి కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే ఇంటూరి
కందుకూరు మండలం మాచవరం గ్రామంలో టిడిపి కార్యకర్త తన్నీరు అయ్యలురెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం ఏరియా హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న అయ్యలురెడ్డిని పరామర్శించారు. గొడవకు జరిగిన కారణాలు తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు.
ఆయన వెంట గ్రామ పార్టీ నాయకులు చిరంజీవిరెడ్డి, మహేంద్ర ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్