కందుకూరు: చిత్రలేఖనం పోటీలో శివ సాయి విద్యార్థుల ప్రతిభ

50చూసినవారు
కందుకూరు: చిత్రలేఖనం పోటీలో శివ సాయి విద్యార్థుల ప్రతిభ
కందుకూరు లోని ఎల్ఐసి ప్రాంగణంలో వారం రోజులు జరిగిన చిత్రలేఖనం వ్యాసరచనపోటీల్లో పట్టణంలోని శివ సాయి పబ్లిక్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ వ్యాసరచన పోటీల్లో విద్యార్థిని వైష్ణవి చిత్రలేఖనం పోటీల్లో శృతి బహుమతులు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ శివరామయ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను శివరామయ్యతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు సహచర విద్యార్థులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్