చికిత్స పొందుతున్న మహిళలను పరామర్శించిన ఎమ్మెల్యే

60చూసినవారు
చికిత్స పొందుతున్న మహిళలను పరామర్శించిన ఎమ్మెల్యే
కందుకూరు పట్టణం పామూరు రోడ్డు లోని ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం ఆటో ప్రమాదానికి గురై, స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బడేవారిపాలెం, శాఖవరం గ్రామాలకు చెందిన మహిళలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధితులకు ట్రీట్మెంట్ సరిగా అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంట పలువురు టిడిపి నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్