తొలి రోజు 96 శాతం పింఛన్లు పంపిణీ

85చూసినవారు
తొలి రోజు 96 శాతం పింఛన్లు పంపిణీ
ఆగస్టు నెల ఒకటవ తేదీ అల్లూరు మండలంలో తొలిరోజు గురువారం రాత్రి 8 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా 96. 41 శాతం పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని ఎంపీడీవో జ్యోతి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని 13 సచివాలయాలు పరిధిలో 264 పెన్షన్లు మాత్రమే పంపిణీ చేయాలన్నారు. అవి కూడా రేపటిలోగా పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్