అల్లూరు: ఘనంగా శ్రీ పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం

76చూసినవారు
అల్లూరు మండలంలోని పూరిని శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. శేష పుష్ప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సోమవారం అర్ధరాత్రి తెల్లవారుజామున విశేష పుష్పాలంకరణ, మంగళ వాయిద్యాలు, బాణా సంచాలతో గ్రామోత్సవ కార్యక్రమం ఘనంగా సాగింది. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్