మాట నిలబెట్టుకున్న చంద్రబాబు: కావలి ఎమ్మెల్యే

80చూసినవారు
మాట నిలబెట్టుకున్న చంద్రబాబు: కావలి ఎమ్మెల్యే
ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని ఒకే సారి పెంచి, మూడు నెలల బకాయిలు కూడా చెల్లించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందివ్వడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్