కావలి 35వ వార్డు సచివాలయంలో చంద్రబాబు ఫోటో ఆవిష్కరణ

70చూసినవారు
కావలి 35వ వార్డు సచివాలయంలో చంద్రబాబు ఫోటో ఆవిష్కరణ
కావలి పట్టణంలోని 30 వార్డు సచివాలయంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఫోటోలను సచివాలయంలో ఆవిష్కరించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాజీ మంత్రుల ఫోటోలను తొలగించి కొత్త ప్రభుత్వం లోని నాయకుల ఫోటోలు ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్