కావలిలో కావ్య కృష్ణారెడ్డి కుమార్తె ఎన్నికల ప్రచారం

1527చూసినవారు
కావలిలో కావ్య కృష్ణారెడ్డి కుమార్తె ఎన్నికల ప్రచారం
కావలి పట్టణంలోని 13వ వార్డులో బుధవారం ఉదయం టిడిపి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహితా రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అలేఖ్య , నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్