ఆర్డీవో కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కావలి ఎమ్మెల్యే

72చూసినవారు
కావలి రెవిన్యూ డివిజనల్ అధికారి శీనా నాయక్ కి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో శీనా నాయక్ కి పుష్ప గుచ్చం అందజేశారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి జన్మదిన వేడుకలు నిర్వహించడంతో ఆర్డీవో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్