నారా లోకేష్ ను కలిసిన కావలి ఎమ్మెల్యే

75చూసినవారు
నారా లోకేష్ ను కలిసిన కావలి ఎమ్మెల్యే
ఉమ్మడి కృష్ణాజిల్లా విజయవాడ ఏ కన్వెన్షన్ సమావేశ ప్రాంగణంలో మంగళవారం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్