బీద రవిచంద్ర ను కలిసిన కావలి టిడిపి నాయకులు

63చూసినవారు
బీద రవిచంద్ర ను కలిసిన కావలి టిడిపి నాయకులు
నెల్లూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ని కావలి 30వ వార్డు ఇన్ చార్జ్ గాదం శెట్టి వేణుగోపాల్, 7వ వార్డ్ టిడిపి నాయకుడు పోలు వెంకటేశ్వర్లు,
ఆరవతొలసి రాంబాబు యాదవ్, అత్మకురు శ్రీనివాస్ లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కావలి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఆయనను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్