13న అల్లూరులో కావ్య కృష్ణారెడ్డి పర్యటన

55చూసినవారు
13న అల్లూరులో కావ్య కృష్ణారెడ్డి పర్యటన
అల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 13వ తేదీన శనివారం సాయంత్రం మూడు గంటలకు స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త స్వీకరణ కొరకు అవసరమైన డబ్బాలను గ్రామపంచాయతీలకు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేస్తారని మండల అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్