తిరుమల పాదయాత్ర బృందాన్ని సందర్శించిన మాలేపాటి

50చూసినవారు
దగదర్తి మండల ఉపాధ్యక్షుడు తాళ్ళురి సుధాకర్ నాయుడు చేపట్టిన తిరుమల పాదయాత్రను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, కావలి నియోజకవర్గ టిడిపి నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు పొదలకూరు మండలం, ఇరువురు గ్రామం వద్ద గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో వారికి అవసరమయ్యే పండ్లు ఫలహారాలను అందించారు. వారితో కలిసి భోజనం చేసి, వారి ప్రయాణం సుఖమయం కావాలని ఆ దేవుడిని వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్