రేపు కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటన

58చూసినవారు
రేపు కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటన
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. జులై 1 డాక్టర్స్ డే సందర్భంగా, ఆదివారం ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాలకు కావలి పట్టణంలోని రెడ్ క్రాస్ లో నిర్వహించే రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్