రెండో రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అభిమానుల యాత్ర

66చూసినవారు
రెండో రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అభిమానుల యాత్ర
కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అభిమానులు ఆయన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో మాలకొండ వరకు పాదయాత్ర చేపట్టారు. నిన్న మొదలుపెట్టిన ఈ పాదయాత్ర సాయంత్రానికి 10 కిలోమీటర్లు జరిగింది. శుక్రవారం ఉదయాన్నే టిడిపి నాయకులు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే ఆయిన సందర్భంగా మాలకొండకు నడిచి వెళ్లి మొక్కు తీర్చుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్