దేవర్షి నారద జయంతి పురస్కరించుకొని సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు క్లాత్ మార్చట్ అసోసియేషన్ హాల్ నందు జరిగిన పాత్రికేయ సన్మాన సభలో నెల్లూరు జిల్లా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ ద్రోణాదుల నరేష్ కుమార్ కు సీనియర్ జర్నలిస్ట్ సాయి చేతుల మీదగా ప్రముఖ జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేసి సన్మానించారు. నరేష్ కుమార్ మాట్లాడుతూ. జర్నలిస్ట్ అవార్డు అందుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు.