రేపు కావలిలో జంప్ రోప్ పోటీలకు ఎంపికలు

84చూసినవారు
రేపు కావలిలో జంప్ రోప్ పోటీలకు ఎంపికలు
కావలి పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు జంప్ రోప్ పోటీలకు సబ్ జూనియర్ పోటీలకు ఎంపికలు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ మురళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14 ఏళ్ల వయసున్న వారు ఎంపికలకు అర్హులని తెలియజేశారు. జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్