ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మిద్దె ప్రతాప్ ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా కావలికి చెందిన ఆర్యవైశ్య నాయకుడు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తటవర్తి వాసు తో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు మిద్దె ప్రతాప్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ. ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.