సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కు మెమెంటో అందజేసిన ఎమ్మెల్యే

74చూసినవారు
సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కు మెమెంటో అందజేసిన ఎమ్మెల్యే
నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా
ఐఎంఏ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలో ఆదివారం నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. అత్యధిక సార్లు సుమారు (65) సార్లు బ్లడ్ డొనేట్ చేసిన మాజీ సోమశిల ప్రాజెక్టు చైర్మన్" కండ్లగుంట. మధుబాబు నాయుడు నీ ఎంఎల్ఏ, సబ్ కలెక్టర్ సన్మానించి. మెమెంటో అందజేశారు. పలువురు ఆయనను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్