కావలిలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం

1061చూసినవారు
కావలిలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం
కావలి పట్టణంలోని 32 వ వార్డులో వైసీపీ నేతలు బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్