చిన్నారులందరూ బడిలోనే ఉండాలి

62చూసినవారు
చిన్నారులందరూ బడిలోనే ఉండాలి
బడి ఈడు వచ్చిన చిన్నారులందరూ బడిలోనే ఉండాలని, దీనిపై ఉపాధ్యాయులు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రత్యేక తనిఖీ బృందం అధికారులు తెలియజేశారు. మంగళవారం కొడవలూరు మండలంలోని ఎన్టీఆర్ కాలనీ, నార్త్ రాజుపాలెం, సిబిఎన్ కాలనీ తదితర పాఠశాలలను అధికారులు పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థి సంఖ్యపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్