డయేరియా పై అవగాహన కార్యక్రమం

60చూసినవారు
డయేరియా పై అవగాహన కార్యక్రమం
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని రామచంద్రపురం గిరిజన కాలనీలో శనివారం విద్యార్థులకు డయేరియా పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు తెలిపారు. భోజనానికి ముందు ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్