బుచ్చిరెడ్దిపాలెం: కల్వర్టు పనులు ప్రారంభం

63చూసినవారు
బుచ్చిరెడ్దిపాలెం: కల్వర్టు పనులు ప్రారంభం
బుచ్చి నగర పంచాయతీలోని ఆరో వార్డులో గుడపల్లి కాలువపై ఉన్న కల్వర్టు మరమ్మతులకు గురైంది. దీంతో పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ గోపీచంద్ రెడ్డి, కౌన్సిలర్ రహమత్, 'టీడీపీ నాయకులు మహబూబ్ బాషా కల్వర్టును పరిశీలించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో ఎంపీ నిధుల కింద 4. 40 లక్షలు మంజూరయయ్యాయని అన్నారు. సోమవారం నాడు పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్