బుచ్చిరెడ్డిపాలెం: వైభవంగా ప్రారంభమైన జొన్నవాడ బ్రహ్మోత్సవాలు

81చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అర్చకులు గణపతి పూజ, స్వస్తి వాచనం, త్రిశూలేశ్వర పూజ, రక్షాబంధన, దీక్షా స్వీకారం, మృత్సంగ్రహణం, అగ్ని ప్రతిష్ట, కలశ స్థాపన, దీక్షా హోమం తదితర శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్