విద్యుత్ దీపాలతో ప్రభుత్వ కార్యాలయాలు

58చూసినవారు
విద్యుత్ దీపాలతో ప్రభుత్వ కార్యాలయాలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో మంగళవారం ముస్తాబు చేశారు. రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు చిత్రపటాన్ని అధికారులు ఆవిష్కరించనున్నారు.
Job Suitcase

Jobs near you