నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటా: ఎమ్మెల్యే

71చూసినవారు
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించారు. టిడిపి నేతలు కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తాను ఎల్లవేళలా టిడిపి నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొని రావాలన్నారు.

సంబంధిత పోస్ట్