రేపు బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన

63చూసినవారు
రేపు బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పర్యటన
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని పెనుబల్లి పంచాయతీ గమల్లపాలెంలో గల పీర్ల చావడి నందు మధ్యాహ్నం పదకొండు గంటల ముఫ్పై నిమిషాలకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్