విద్యార్థుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

69చూసినవారు
విద్యార్థుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొడవలూరు లోని గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యను పరిష్కరించారు. గురుకుల పాఠశాలలో అధిక శాతం మంది అధ్యాపకులు నార్త్ ఇండియన్స్ , వారు హిందీలో పాఠాలు చెప్పడంతో విద్యార్థులకు అర్థమయ్యేది కాదు. ఈ సమస్య ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. బుధవారం స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ పాఠశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడి ఏడు మంది గెస్ట్ ఫ్యాకల్టీని నియమించారు.

సంబంధిత పోస్ట్