బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

64చూసినవారు
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని పెనుబల్లి పంచాయితీ గమల్లపాలెంలో మొహరం పండుగ సందర్భంగా పీర్ల చావిడి వద్ద ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహించారు. ముస్లిం మత పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమినేతలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్