రైతు డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు

73చూసినవారు
రైతు డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ఎరువులు పురుగు మందుల దుకాణాలలో కమిషనరేట్ విజిలెన్స్ స్కాడ్ బుధవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా రైతు డిపో లోని పలు రికార్డులను రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ బిల్లు బుక్కులు స్టాకు సరిగా అప్డేట్ చేయకపోవడంతో దాదాపుగా 70 లక్షలు విలువచేసే స్టాకును నిలిపివేశామని కనిగిరి ఏడీఏ రమణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్