పున్నూరులో రామాంజనేయ యుద్ధం నాటకం ప్రదర్శన

57చూసినవారు
పున్నూరులో రామాంజనేయ యుద్ధం నాటకం ప్రదర్శన
ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో ఈనెల 12వ తేదీన శుక్రవారం శ్రీ మహాలక్ష్మమ్మ పొంగళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రామాంజనేయ యుద్ధం నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గయోపాఖ్యానం, భక్త చింతామణి నాటకాలను కూడా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. నాటక ప్రేమికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you