డైట్ లో బోధనేతర సిబ్బంది పదవీవిరమణ కార్యక్రమం

52చూసినవారు
డైట్ లో బోధనేతర సిబ్బంది పదవీవిరమణ కార్యక్రమం
ఇందుకూరుపేట మండలం, పల్లిపాడు ప్రభుత్వ డైట్ నందు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన మధుసూదనరావు పదవీవిరమణ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్టు సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రమేష్ శనివారం తెలియజేశారు. ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి, పనే దైవంగా భావించిన వారి శేష జీవితం ఆ‌రోగ్యంగా, ఆనందంగా గడపాలని ప్రిన్సిపాల్ రమేష్ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్