బుచ్చిరెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం

1068చూసినవారు
నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం వైపు వస్తున్న ఆటోను దామరమడుగు సమీపంలో కారు వెనక నుంచి వచ్చి వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో తిరగబడడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. ఢీకొట్టిన కారు వెళ్లిపోతుండగా స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

సంబంధిత పోస్ట్