వరి పొలాలను సందర్శించిన పలువురు అధికారులు

70చూసినవారు
వరి పొలాలను సందర్శించిన పలువురు అధికారులు
ఇందుకూరుపేట మండలం గ్రామ పరిసరాల్లో ఉన్న ఎడగారులో నాటిన వరి పొలాలను బుధవారం పలువురు అధికారులు సందర్శించారు. మండలంలో ఎడగారు వరి నాటిన రైతులకు వరి పైరులో వచ్చే తెగుళ్లు, పురుగులు ఏ విధంగా నివారించుకోవాలి అనే విషయాలను రైతులకు వివరించారు. పైరు పెరగకుండా ఉంటే జింక్ లోపం వచ్చే అవకాశం ఉందన్నారు. జింకు లోపం నివారణకు జింక్ సల్ఫేట్ ను నీటిలో పిచికారి చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్