నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్ విజయమహాల్‌గేట్ వద్ద ఉన్న ఎంసీఎస్ కల్యాణ మండపంలో నెల్లూరు ఫ్యాన్సీ అండ్ జనరల్ మర్చంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రమాదేవి, డాక్టర్ సింధూర హాజరయ్యారు.