తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

63చూసినవారు
తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ తాగునీటి పథకాలకు సంబంధించి గుత్తేదారులకు బిల్లులను చెల్లించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్