నెలూరు నగరంలో 24 పార్కుల అభివృద్ధి: నారాయణ

66చూసినవారు
నెలూరు నగరంలో 24 పార్కుల అభివృద్ధి: నారాయణ
నెల్లూరు నగరంలో 24 పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. శనివారం సాయంత్రం నెల్లూరు ఏసీ సెంటర్లో మదీనా వాచ్ వారు అభివృద్ధి చేస్తున్న పార్క్, వాటర్ 
ఫౌంటెయిన్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. నగరంలో మరి కొన్ని ఫౌంటెయిన్లను అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన మదీనా వాచ్ కంపెనీ ఇంతియాజ్ వారి కుమారులను మంత్రి అభినందించారు.

సంబంధిత పోస్ట్