మత్స్యకారుల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

1071చూసినవారు
రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలోని స్వర్ణాల చెరువులో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఐదు లక్షల చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ఆదాల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మేయర్ స్రవంతి, జడ్పీ చైర్ పర్సన్ అనం అరుణమ్మ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్