జిల్లా క్యారమ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం

60చూసినవారు
జిల్లా క్యారమ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం
నెల్లూరు నగరంలోని నెల్లూరు క్లబ్ లో జిల్లా క్యారమ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ - 2024 ను శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఏపీ ట్రాన్స్ కో మాజీ డైరెక్టర్ జె. వెంకటేశ్వరరావు , రాష్ట్ర క్యారమ్ అసోసియేషన్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ కాకుల సుబ్బారావు, నెల్లూరు క్లబ్ అధ్యక్షులు పీ. సుధాకర్ రెడ్డి, మారంరెడ్డి మహేష్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్