రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పండగకు విస్తృత ఏర్పాట్లు

62చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పండగకు విస్తృత ఏర్పాట్లు
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుండి పండగ వాతావరణం లో సామాజిక పింఛన్ల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి పింఛన్ల పంపిణీ పై సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్