నెల్లూరు నగరంలోని 19 వ డివిజన్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 8 నెలల్లో ఇప్పటివరకు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని 19వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి ప్రియ తెలిపారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనులకు సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.